వేపాడ మండలం ముకుందపురం గ్రామంలో గల వెంకటజగన్నాథ స్వామి తీర్థ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం వెంకట జగన్నాథ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు జామి అప్పలనాయుడు గారి ఆహ్వానం మేరకు తీర్థమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ సందర్బంగా నిర్వహించిన క్రికెట్ పోటిల్లో గెలుపొందిన వారికి ప్రైజ్ మని నా చేతుల మీదుగా అందించాను.
ముకుందపురం గ్రామ అభివృద్ధికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపాను.
ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతణ్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి మా ఘననివాళులు అర్పిస్తున్నాము..!
*శృంగవరపుకోట నియోజకవర్గ ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి*
*నూతన సంవత్సరం* సందర్భంగా లక్కవరపుకోట మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం నందు ఉదయం 7:30 ని నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజలకు, పార్టీ నాయకులు,అధికారులకు, కార్యకర్తలకు *శ్రీమతి కోళ్ల లలిత కుమారి* గారు అందుబాటులో ఉంటారు.
ఈ విషయం శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, అభిమానులు అందరూ గమనించగలరు...
కోళ్ల కుటుంబం ఎప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది...
పదవులతో సంబంధం లేదు మేమెప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే...
ఈరోజు అనగా గురువారం నా క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శృంగవరపుకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో "నా కార్యకర్త" అనే సమావేశం నిర్వహించడం జరిగింది...
కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకొని అండగా ఉంటానని భరోసానిస్తూ, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని... ప్రభుత్వ మరియు పార్టీ కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేకపోయిన ఫోన్ ద్వారా నన్ను సంప్రదించవచ్చని కార్యకర్తలకు సూచించాను. కార్యకర్తలు నా దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యలను సంబంధిత వివిధ శాఖాధికారులతో మాట్లాడడం జరిగింది.
పార్లమెంట్ కమిటీలో నూతనంగా నియమితులైన Ramu Gorapalli గారికి, నక్కరాజు చిన రాము గారికి అభినందనలు తెలుపుతూ, నాయకులు కార్యకర్తలను మండలంలో కలుపుకొని పనిచేయాలని సూచించాను.
శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల నా క్యాంపు కార్యాలయం వద్ద “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించాను...
“ప్రగతి పథంలో ఎస్.కోట – ప్రజల సమస్యల పరిష్కార వేదిక” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా అభ్యర్థనలు స్వీకరించి, పారదర్శకంగా పరిష్కారాలు కల్పించడమే లక్ష్యమని తెలిపాను. ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమైన మెజారిటీ మాండేట్‌ను గౌరవంగా స్వీకరించి, ఆ విశ్వాసానికి తగ్గట్లుగా బాధ్యతాయుత పరిపాలన అందించడం తన ధ్యేయమని పేర్కొన్నాను
ఈరోజు ప్రజా దర్బార్‌లో మొత్తం 60 సమస్యలు నమోదు కాగా, వాటిలో కొన్ని సమస్యలకు అక్కడికక్కడే తక్షణ పరిష్కారాలు అందించాను. మిగతా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నాను. శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని తెలిపాను.
*గౌరవ.ఎస్.కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి* గారు ఉదయం 09.00 గంటల నుంచి ఎమ్మెల్యే గారు లక్కవరపుకోటలో గల తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజాదర్బార్ లో పాల్గొననున్నారు...
గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి...
*గమనిక: ప్రజలు వారి సమస్యలను స్పష్టంగా తెలియజేసే ఆర్జీతో పాటు, మొబైల్ నెంబర్ వ్రాసి, ఆధార్ కార్డు నకలు కాపీని కూడా జతజేయగలరు.*
ధన్యవాదములు🙏🏽🙏🏽🙏🏽
ఇట్లు, *ఎమ్మెల్యే వారి కార్యాలయం* *శృంగవరపుకోట నియోజకవర్గం*

దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (AAD) ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయనగరం - విశాఖపట్నం మధ్యలో ఉన్న అన్నవరం గ్రామంలోని MANSAS భూమిలో “GMR MANSAS AVIATION EDUCITY” పేరుతో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరిగిన ఒప్పంద (MOU) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
KollaLalithaKumari MLA
వేపాడ మండలం ముకుందపురం గ్రామంలో గల వెంకటజగన్నాథ స్వామి తీర్థ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం వెంకట జగన్నాథ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు జామి అప్పలనాయుడు గారి ఆహ్వానం మేరకు తీర్థమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ సందర్బంగా నిర్వహించిన క్రికెట్ పోటిల్లో గెలుపొందిన వారికి ప్రైజ్ మని నా చేతుల మీదుగా అందించాను.
ముకుందపురం గ్రామ అభివృద్ధికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపాను.
6 days ago | [YT] | 9
View 0 replies
KollaLalithaKumari MLA
స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్బంగా ఘన నివాళి....
#KollaLalithaKumariMLA #MLASkota
#ManaSrungavarapukota #KollaFamily4Skota #HOPE_0459 #Team_Kolla #ChandrababuNaidu #AndhraPradesh
1 week ago | [YT] | 7
View 0 replies
KollaLalithaKumari MLA
ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతణ్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి మా ఘననివాళులు అర్పిస్తున్నాము..!
#SavitribaiPhuleJayanti
#SavitriBaiPhule
3 weeks ago | [YT] | 12
View 0 replies
KollaLalithaKumari MLA
*శృంగవరపుకోట నియోజకవర్గ ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి*
*నూతన సంవత్సరం* సందర్భంగా లక్కవరపుకోట మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం నందు ఉదయం 7:30 ని నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజలకు, పార్టీ నాయకులు,అధికారులకు, కార్యకర్తలకు *శ్రీమతి కోళ్ల లలిత కుమారి* గారు అందుబాటులో ఉంటారు.
ఈ విషయం శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, అభిమానులు అందరూ గమనించగలరు...
3 weeks ago | [YT] | 17
View 1 reply
KollaLalithaKumari MLA
## **గౌరవ శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు** **శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారి రేపటి (27.12.2025) శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం**
---
### **ఉదయం 11.30 గంటలకు **
📍 **స్థలం: ** ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లక్కవరపుకోట*
🎯 **కార్యక్రమం:** ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో పాల్గొంటారు.
---
📌 **సంబంధిత శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, తప్పనిసరిగా హాజరు కావలసిందిగా కోరడమైనది.**
📌 **ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పై కార్యక్రమాలను కవర్ చేయగలరు.**
---
**MLA కార్యాలయం**
**శృంగవరపుకోట నియోజకవర్గం**
4 weeks ago | [YT] | 13
View 0 replies
KollaLalithaKumari MLA
కోళ్ల కుటుంబం ఎప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది...
పదవులతో సంబంధం లేదు మేమెప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే...
ఈరోజు అనగా గురువారం నా క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శృంగవరపుకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో "నా కార్యకర్త" అనే సమావేశం నిర్వహించడం జరిగింది...
కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకొని అండగా ఉంటానని భరోసానిస్తూ, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని... ప్రభుత్వ మరియు పార్టీ కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేకపోయిన ఫోన్ ద్వారా నన్ను సంప్రదించవచ్చని కార్యకర్తలకు సూచించాను. కార్యకర్తలు నా దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యలను సంబంధిత వివిధ శాఖాధికారులతో మాట్లాడడం జరిగింది.
పార్లమెంట్ కమిటీలో నూతనంగా నియమితులైన Ramu Gorapalli గారికి, నక్కరాజు చిన రాము గారికి అభినందనలు తెలుపుతూ, నాయకులు కార్యకర్తలను మండలంలో కలుపుకొని పనిచేయాలని సూచించాను.
#NaKaryakartha #KollaLalithaKumariMLA #KollaFamily4SKota #ManaSrungavarapukota #MLASkota #HOPE_0459 #Team_Kolla #ChandrababuNaidu #AndhraPradesh
4 weeks ago | [YT] | 18
View 0 replies
KollaLalithaKumari MLA
శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల నా క్యాంపు కార్యాలయం వద్ద “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించాను...
“ప్రగతి పథంలో ఎస్.కోట – ప్రజల సమస్యల పరిష్కార వేదిక” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా అభ్యర్థనలు స్వీకరించి, పారదర్శకంగా పరిష్కారాలు కల్పించడమే లక్ష్యమని తెలిపాను. ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమైన మెజారిటీ మాండేట్‌ను గౌరవంగా స్వీకరించి, ఆ విశ్వాసానికి తగ్గట్లుగా బాధ్యతాయుత పరిపాలన అందించడం తన ధ్యేయమని పేర్కొన్నాను
ఈరోజు ప్రజా దర్బార్‌లో మొత్తం 60 సమస్యలు నమోదు కాగా, వాటిలో కొన్ని సమస్యలకు అక్కడికక్కడే తక్షణ పరిష్కారాలు అందించాను. మిగతా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నాను. శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని తెలిపాను.
#GrivenceInSkotaConsistuency #MLASkota #KollaLalithaKumariMLA #ManaSrungavarapukota #TeamKolla #Hope0459
1 month ago | [YT] | 18
View 1 reply
KollaLalithaKumari MLA
*అందరికీ నమస్కారం🙏🏽*
తేది.20.12.2025న శనివారం నాడు...
*గౌరవ.ఎస్.కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి* గారు ఉదయం 09.00 గంటల నుంచి ఎమ్మెల్యే గారు లక్కవరపుకోటలో గల తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజాదర్బార్ లో పాల్గొననున్నారు...
గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి...
*గమనిక: ప్రజలు వారి సమస్యలను స్పష్టంగా తెలియజేసే ఆర్జీతో పాటు, మొబైల్ నెంబర్ వ్రాసి, ఆధార్ కార్డు నకలు కాపీని కూడా జతజేయగలరు.*
ధన్యవాదములు🙏🏽🙏🏽🙏🏽
ఇట్లు,
*ఎమ్మెల్యే వారి కార్యాలయం* *శృంగవరపుకోట నియోజకవర్గం*
1 month ago | [YT] | 12

1 month ago | [YT] | 4
View 0 replies
KollaLalithaKumari MLA
దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (AAD) ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయనగరం - విశాఖపట్నం మధ్యలో ఉన్న అన్నవరం గ్రామంలోని MANSAS భూమిలో “GMR MANSAS AVIATION EDUCITY” పేరుతో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరిగిన ఒప్పంద (MOU) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
1 month ago | [YT] | 7
View 0 replies
Load more