హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విశ్వనాథ్ నేను వెండి పని చేస్తాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీహర్ష సిల్వర్ నేను చేసే వస్తువులు దేవుడికి సంబంధించినవి మొక్కుబడి కి సంబంధించినవి దానాలకు సంబంధించినవి తయారు చేస్తాను అన్ని దేవుళ్ళ దేవాలయాలు🛕⛪🕋 చూపిస్తాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి please subscribe my channel friends silver work Vishwanadh Tenali ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఈ ప్రపంచంలో నీ కంటే అందంగా ఎవరూ ఉండరు
Shared 2 years ago
435 views
Shared 2 years ago
464 views