Hi Everyone...

మీ అందరి సహకారంతో HELP FOR CYBER VICTIMS FOUNDATION నుండి కొన్ని వేల మంది సైబర్ నేరాల బాధితులకు సహాయం చేసాము..

మీ support ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన ఫౌండేషన్ నుండి SHE CYBER HUB 👩🏻‍💻ప్రారంభించాము
ఆన్లైన్ లో మహిళలపై జరిగే వేధింపులకు చెక్ పెట్టేందుకు ఈ SHE CYBER HUB ప్రారంబించడం జరిగింది.

మన 👩🏻‍💻SHE CYBER HUB యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు :

-- ఈ సైబర్ ప్రపంచంలో మహిళలకు ఆన్‌లైన్ భద్రతకు భరోసా కల్పించడం.
-- డిజిటల్ లీడర్స్ గా మరియు సైబర్ సంరక్షకులుగా మహిళలకు అవకాశం కల్పించడం.
--డిజిటల్ సవాళ్లను ఎదురుకోవడానికి మహిళలకు సహాయం చేయడం.

🌍ఇంటర్నెట్ లో మహిళల పై జరిగే వేధింపులను ఆపడానికి మరియు ప్రతి మహిళా ఇంటర్నెట్ లో సురక్షితంగా గా ఉండడానికి మా ఈ ప్రయత్నం ..

Women safety is our first priority 👩🏻‍💻

✊SHE CYBER HUB👩🏻‍💻
-- women cyber warriors--