Political nigha news

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల పై ప్రతి ఛానల్ ఏదో ఒక సైడ్ తీసుకొని..ప్రజలని కన్ఫ్యుజ్ చేస్తున్నారు.. ఏ రాజకీయపార్టీ కి సపోర్ట్ చెయ్యకుండా ఉన్నది ఉన్నట్టు గా రాజకీయాల పై అసలైన వాస్తవాలని చెప్పడానికి సీనియర్ జర్నిస్టులు ఈ పొలిటికల్ నిఘా న్యూస్ ఛానల్ ను మొదలుపెట్టాం ..నిజాలని మాత్రమే చెబుతాం ఊహాగానాలు ఉండవు..ప్రతి పొలిటికల్ పార్టీల్లో జరిగే ఇంటర్నల్ వార్తలు..వాస్తవాల కోసం చూస్తూ ఉండండి