నేను మీ B.B రాజు ( B.com , LLB ) మన ఛానల్ లో హైదరాబాద్ TG & AP రియల్ ఎస్టేట్ కి సంబందించిన సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను. అంతే కాకుండ నాకు ఉన్న పరిజ్ఞానంతో విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారికి General knowledge తో పాటూ పోటీ పరీక్షలకు అవసరం అయినా ఆంశాలను వీడియోల రూపంలో అందజేయాలని , ఈ YOUTUBE Channel మొదలు పెట్టాను .
నన్ను మీరు ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


దన్యవాదములు

మీ B.B R