Basha Electrical Tips

అందరికి నమస్కారం
నాపేరు: పీర్ బాషా
మా ఛానల్ పేరు : Basha Electrical Tips
ఫ్రెండ్స్ మా ఛానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్

సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను.

ముఖ్యముగా ఎవరైతే హౌస్ వైరింగ్ మరియు ప్లంబింగ్ నేర్చుకుంటున్నారో వాళ్లకు ఒక అవగాహన కోసం వారికి ఉపయోగపడే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను.

దయచేసి మీరు మా ఛానల్ ని సబస్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ని ఫాలో అవండి వీడియోలు చూస్తూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కీ షేర్ చేయండి.

మీ సలహాలు,సూచనలు మరియు డౌట్స్ కామెంట్ బాక్స్ లో రాయండి.


మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది
మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ.

మీ
పీర్ బాషా 🙏