TEKUMATLA MALLESH

ఛానల్ నేను అందరికోసం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ మరియు ప్రైవేటు జాబ్స్ ట్రై చేసే వారికోసం జాబ్స్ నోటిఫికేషన్లు, మెటీరియల్ అందుబాటులో ఉంటుంది.అంతే కాకుండా టెక్నాలజీకి సంబందించిన వీడియోస్, హెల్త్ , జోక్స్, ఫిల్మ్స్, అప్స్,ఫాక్ట్ ,విజేతల స్టోరీస్, యోగ ఆసనాస్ ,ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపదేవిదంగా వీడియోస్ చేయడానికి నేను ఎప్ప్డుడూ కృషి చేస్తూ ఉంటాను.ఇది మీ ఛానల్ దీన్ని చూస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు..........
#shortsfeed #shorts #youtubeshorts