హాయ్...నేను ప్రశాంత్ కేసరి...మీ కోసం దేవుళ్ళ ఆలయాలు, ఆలయాలకున్న చరిత్రను మీ అందరికీ పూర్తి వివరాలతో అందిస్తాను. అలాగే ట్రావెల్ కు సంబంధించిన వీడియోలు, మంచి లొకేషన్స్ కి వెళ్లి నా కళ్ళతో చూసి మీకు వీడియో రూపంలో చూపిస్తాను...
మీరు నాకోసం చానల్ ని Subscribe చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.. ధన్యవాదాలు 🙏

- Prashanth Kesari