షిర్డీ సాయి బాబా వారి అనుగ్రహంతో గుంటూరు జిల్లా, పొన్నూరు మండలంలో ఉన్న కసుకర్రు గ్రామంలో మాస్టర్ హరి బ్రహ్మం గారు సాయి బాబా దేవస్థానమును పాతిక సంవత్సరాల క్రితం స్థాపించారు.
కసుకర్రులో సాయి ఆలయం,
హరిగారు కట్టిన ఆధ్యాత్మిక నిలయం,
ఓ పాదయాత్ర, ఓ తపస్సు,
ఆయన జీవితం ఓ మహా సందేశం।
వర్షం, ఎండ, కష్టాల మధ్య,
ఆయన నడక నిలిప లేదు ఎప్పుడూ,
సాయి నామం హృదయంలో,
ప్రతి శ్వాసలో భక్తి పరవశం।
గురువు జీవితం దీపం లాంటిది,
అంధకారాన్ని తొలగించే వెలుగు,
ఆయన సేవే సద్గతి మార్గం,
హరిగారు – సద్గురు రూపం।
Shared 1 year ago
22 views