అందరికీ నమస్కారం 🙏
Jai Sri Ganesha🙏
Jai Sri Ram 🙏
This is Offical YouTube channel of Arunachalam veedi mitramandali.
గత 24 సంవత్సరాలు గా అరుణాచలం వీధి మిత్రమండలి అధ్వర్యంలో వినాయక చవతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించ బడుతున్నాయి. ఇక నుండి ప్రతి సంవత్సరం ఎంతో వేడుక గా జరిగే ఈ పండుగ కార్యక్రమాలు అన్ని మీరు ఈ అరుణాచలం మిత్రమండలి ఛానల్ లో మీరు చూడవచ్చు. వినాయక చవితి ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం. సంవత్సరం అంతా ఎలా గడిపిన వినాయక చవితి కి ఎంతో అందంగా స్వామి వారికి పూజలు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యం గా మన భారతీయులకు ఈ వినాయక చవితి పండుగ ఎంతో ప్రత్యేకం .గణపతి బప్పా మోరియా . మంగళ్ మూర్తి మోరియా. జై శ్రీ గణేశ.
ఆ విగ్నేశ్వరుడి అసిశులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అని కోరుకుంటున్నాం .
ఇట్లు
మీ అరుణాచలం మిత్రమండలి
Shared 4 months ago
307 views
Shared 4 months ago
885 views
Shared 4 months ago
231 views
Shared 1 year ago
322 views
Shared 1 year ago
1.5K views
Shared 1 year ago
414 views
Shared 1 year ago
373 views
Shared 1 year ago
332 views
Shared 1 year ago
295 views
Shared 1 year ago
236 views
Shared 1 year ago
522 views
Shared 2 years ago
520 views