https://youtu.be/vB2SvXYs4zM?si=BDX1Xjz3fvWR1h4V ee video chusaka naku ee incident gurtochindi..
1 week ago
| 1
అవును మనదేశం లో ఆహారం క్వాలిటీ తనిఖీలు లు లేవు, పాలు, పెరుగు, నెయ్యి, వంట నూనె, ఇలా ఒకటేంటి అన్నీ కల్తీవే తింటున్నాం, జనాభా ఏ విదంగా పెరిగిందో అదే విందంగా రాలిపోయేలా ఉన్నారు చూస్తుంటే, అసలు గవర్నమెంట్ లు ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో, ఆ శాఖలు ఏంటో వాళ్ళ పని ఏంటో అసలు అర్ధం కానీ విషయాలు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అన్నా కనీసం అన్ని శాఖలను ప్రక్షాళన చేసి వృధా గా జీతం తీసుకొంటున్న చెత్త ను తీసి పారెయ్యాలి. చాలా కఠినమైన చట్టాలు, త్వరగా జడ్జిమెంట్ లు వచ్చేలా ఇలా ఒకటి ఏంటి అన్ని బాగు చేయాలి .
1 week ago
| 2
There may be other reasons can also cause cancer, Over stress, no physical activity, long sitting hours, high cholesterol, obesity. Milk may one of the reason.
1 week ago | 0
దారుణతి దారుణం ఇది 😢.. ఏ ప్రభుత్వం,అధికారులు వీటి గురించి పట్టించుకోరు..ప్రజలు కూడా అడగడం, ప్రశ్నించడం ఎప్పుడో ఆపేశార
1 week ago | 2
Ye chedu alavtlu lekunna, manam thine food kalthi, air kalthi, water kalthi, milk kalthi, Chemicals tho pandinchina foods and vegetables and fruits,ivvi chalu health povadaniki
1 week ago | 0
Ela anukunte ye country safe bro.. Gun culture vala yentho mandhi mana indian students chanipoyaru and racism vala still suffering naku telisina valu usa lo ms study chesthuna athanu kalchesaru. Kachitanga accept Chesthanu mana dagara mana country lo vunna problems yekada vundavu ani but alagey vere Desam lo vunna issues mana degara vundavu.. NRI ninchi yekuvuga vintunamu e madhya and nenu opukuntanu civic sense ninchi corruption varaku mana deggara maralani but idhi Trend ga yekuvuga ayipoindi. They love preach their own country and it is good thing but they should be unite as a community and fight your own rights in foreign land related basic self respect things .. And sorry for the family who loss their own Strong person in their life.
1 week ago (edited) | 2
Govt free bus kalyana lakshmi ladki bahna welfare schemes barellu gorrelu badulu education health meeda focus cheyadu ee govt aina anthey sir Manam intha tax kadutunna manaku security ledu govt ki software nundi vache tax kavali kani employees situation voddu 😢
1 week ago | 3
The food we eat is adulterated Milk is also being adulterated more Heritage milk closed in Kerala Because it contains more chemicals Not heritage, many companies are doing this dane
1 week ago | 1
Annitiki okate rule commonsense undali chese panilo. Lekunte ,em chesina ilage untadhi Kids required milk since small gut hard to digest to milk also Adults not required to have milk when u have strong gut ..!
1 week ago (edited) | 1
DevOps and Cloud with Siva
బాగా తెలిసిన స్నేహితుడు ఒకడు ఉండేవాడు..
IT లో ఉద్యోగం, అతని జీతం ఎంత అంటే,
ప్రభుత్వం వసూలు చేసే పన్ను 10 లక్షలు పైనే..
కాబట్టి అతని జీతం 35 లక్షలు వరకు
ఒక్క చెడు అలవాటు లేదు, కాఫీ టీ కూల్డ్రింక్స్ కూడా తాగడు..
జంక్ ఫుడ్ తినడు..
ఇంటి పట్టునే ఉంటూ ఇద్దరు బుడ్డి బుడ్డి పిల్లలు, భార్య తో సంతోషంగా ఉండేది అతని జీవితం..
నేను singapore కి refer చేస్తాను అన్నా కూడా వద్దు అన్నాడు..
రోజూ పాలు తాగడం అలవాటు చిన్నప్పటి నుండి, ఆ అలవాటు అలాగే కొనసాగింది..
ఒక్క రోజు సడన్ గ కాన్సర్ అని చెప్పారు..
స్టేజి 2 దాటి అప్పటికే స్టేజి 3 కి ఎంటర్ అయ్యింది..
సంవత్సరం పోరాడాడు, లాభం లేకపోయింది
చివరి వారంలో డాక్టర్ కాళ్ళు పట్టుకుని అడిగాడు ఉన్న డబ్బు అంత తీస్కుని ఒక్క 2 సంవత్సరాలు బతికించండి
భార్య బిడ్డలతో ఇంకొన్ని రోజులు బతకాలని ఉంది అని
మన దేశంలో మద్యపానం కంటే పాలు తాగడం ప్రమాదకరమా??
మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా
తప్పు వ్యవస్థ దా లేకుంటే ప్రజలదా అని చర్చలు పెట్టుకునే వలయంలో చిక్కుకుని ఉన్నామా?
తప్పు ఎవరిది ఐతే ఏంటి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి
బాధలు పడుతూ, సర్దుకు పోతూ బతికేస్తున్నామా ???
1 week ago | [YT] | 155