Karanam_Rambabu

🧪 Notable Labs – Personalized Cancer Therapy using AI

San Francisco-based Notable Labs personalized medicineలో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని భావిస్తోంది. ఈ స్టార్టప్, ప్రతి cancer patient కు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఎంపిక చేయడానికి AI ఉపయోగిస్తోంది.

🧬 How it works:
Patient బ్లడ్‌ నుంచి cancer cells‌ను తీసుకుని, వాటిపై వెయ్యి మందుల ప్రభావాన్ని parallelగా పరీక్షించి, ఏ మందు బెస్ట్‌గా పనిచేస్తుందో గుర్తిస్తారు.

🧠 AI Advantage:
ఈ entire ప్రాసెస్, traditional trial-and-error chemoతో పోలిస్తే వేగంగా మరియు ఎక్కువ chancesతో effective ఉంటుంది.

Notable's ultimate promise: “Right drug. Right patient. Every time.”

#NotableLabs #PrecisionOncology #CancerTreatment #AIinHealthcare #PersonalizedMedicine #BiotechStartups #V3VVentures #FutureOfHealth

6 months ago | [YT] | 0