MANAGUDI MANASAMPRADAYAM VLOGS

హలో ఫ్రెండ్స్ నాపేరు దేవి నేను నా వీడియోస్ లో ఆలయాలు వాటి విశేషాలు దేవుళ్ళు అలాగే వాళ్ళ గొప్పతనం గురించి వీడియోస్ చెయ్యాలి అనుకుంటున్నాను అలాగే మధ్య మధ్యలో కామిడి వీడియోస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను అలాగే మన పండుగలు వాటి వెనకాల వున్న పరామర్ధాలు తెలియచేయ్యాలి అని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చెయ్యాలని మిమ్ములను కోరుకుంటున్నాను 🙏🙏🙏❤️