@imvenkee


im venkee

1 year ago | [YT] | 0

im venkee

చాలా రోజుల తర్వాత మళ్లీ youtube లో రెగ్యులర్ గా వీడియోస్ చేద్దామనుకుంటున్నాను. ఏ టాపిక్ మీద నా వీడియోస్ మీకు నచ్చుతాయో చెప్పండి. ఒకటి డ్రోన్ వీడియోలు అంటే డ్రోన్ గురించి లెసన్స్ నేర్పించడం, ఇంకోటి నా కార్ వీడియోస్ సో నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాను కదా సో కార్ వీడియోలు పెడితే ఎలా ఉంటదో ఒకసారి నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.

1 year ago | [YT] | 0

im venkee

హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు?

1 year ago | [YT] | 0

im venkee

#Hyderabad #Ola #Uber #VenkyShoot

Hello Guy's, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను Uber and Ola Cab Driver గా వర్క్ చేస్తున్నా, ఎవరికైనా Hyderabad Airport నుండి కారు కిరాయి కావాలంటే MSG చేయండి.❤️❤️❤️👍👍

2 years ago (edited) | [YT] | 6

im venkee

#venkyshoot
కొత్త Vlog తో మీ ముందుకి వచ్చిన
https://youtu.be/4kSRcvDrhBM

2 years ago | [YT] | 8

im venkee

#venkyshoot
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

2 years ago | [YT] | 6

im venkee

#venkyshoot
My Son First Birthday

2 years ago | [YT] | 14